IPL 2020 Live updates: ఢిల్లీ కాపిటల్స్ - కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Live updates : ఢిల్లీ కాపిటల్స్ - కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

Update: 2020-09-20 13:28 GMT

IPL 2020 Match 2 live updates

ఐపీల్ 2020 అదిరిపోయేలా ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్ శనివారం రసవత్తరంగా సాగి అందరినీ అలరించింది. ఈరోజు ఐపీఎల్ 2020 రెండో మ్యాచ్ కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ఢిల్లీ కాపిటల్స్ కింగ్స్ ౧౧ పంజాబ్ టీం ల మధ్య జరగబోయే పోరు ఎలా ఉండబోతోందో.. లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాం. 

ఢిల్లీ - పంజాబ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ 


Live Updates
2020-09-20 18:37 GMT

ఢిల్లీ  V/s పంజాబ్ హైలైట్ 

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 

- పవర్‌ప్లే: 23 పరుగులు, 3 వికెట్లు

-  10.1 ఓవర్లలో 50 పరుగులు

- 4 వ వికెట్: 47 బంతుల్లో 50 పరుగులు (శ్రేయాస్ అయ్యర్ 22, రిషబ్ పంత్ 25)

 - 16.6 ఓవర్లలో 100 పరుగులు

 - 19.5 ఓవర్లలో 150 పరుగులు

- మార్కస్ స్టోయినిస్: 20 బంతుల్లో 50 (7 x ఫోర్లు, 3 x సిక్సర్లు)

- ఢిల్లీ - 20 ఓవర్లలో 157/8

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్

- పవర్‌ప్లే: 35 పరుగులు, 3 వికెట్లు

- 8.6 ఓవర్లలో 50 పరుగులు

- 15.1 ఓవర్లలో 100 పరుగులు

- మయాంక్ అగర్వాల్: 45 బంతుల్లో 50 (4 x ఫోర్లు, 2 x సిక్సర్లు)

- 19.1 ఓవర్లలో 150 పరుగులు

- 7 వ వికెట్: 22 బంతుల్లో 50 పరుగులు (మయాంక్ అగర్వాల్ 45, క్రిస్ జోర్డాన్ 5)

సూప‌ర్ ఓవ‌ర్‌తో తేలిన ఫ‌లితం.. పంజాబ్‌పై ఢిల్లీ విజ‌యం

పంజాబ్ స్కోర్ 2/2

ఢిల్లీ 3/0

2020-09-20 18:27 GMT

కింగ్స్ XI పంజాబ్ స్కోర్ కార్డు

బ్యాటింగ్              R    B

కెఎల్ రాహుల్                  21 (19)

మయాంక్ అగర్వాల్        89 (60)

కరుణ్ నాయర్                   1 (3)

నికోలస్ పూరన్                  0 (3)

గ్లెన్ మాక్స్వెల్                    1 (4)

సర్ఫరాజ్ ఖాన్                 12 (12)

కృష్ణప్ప గౌతమ్                  20 (14)

క్రిస్ జోర్డాన్                        5 (6)

మహ్మద్ షమీ నాటౌట్       0 (0)

2020-09-20 18:18 GMT

సూప‌ర్ ఓవ‌ర్‌తో తేలిన ఫ‌లితం

పంజాబ్‌పై ఢిల్లీ విజ‌యం

పంజాబ్ స్కోర్ 2/2

ఢిల్లీ  3/0

2020-09-20 18:11 GMT

 సూప‌ర్ ఓవ‌ర్ లో  ర‌భాడా ర‌భాస‌

 తొలుత బ్యాటింగ్ చేసిన‌  పంజాబ్‌

స్కోర్ : 2/2

 


 

2020-09-20 18:08 GMT

 సూప‌ర్ ఓవ‌ర్ 

 ర‌భాడా ర‌భాస‌

 తొలుత బ్యాటింగ్ చేసిన‌ ఢిల్లీ కాపిట‌ల్స్ 


 

2020-09-20 17:58 GMT

 చివ‌రి బంతికి వికెట్ 

మ్యాచ్  టై

2020-09-20 17:54 GMT

 మ‌రో వికెట్ కోల్పోయిన పంజాబ్

మయాంక్ అవుట్ 89 (60)

2020-09-20 17:47 GMT

 6 బంతుల్లో 12పరుగులు 

కింగ్స్ XI పంజాబ్ బ్యాటింగ్ 146/6 (19.0)

మయాంక్ అగర్వాల్  78 (55)

క్రిస్ జోర్డాన్ 5 (5)

2020-09-20 17:42 GMT

 మ‌యాంక్ 'మోత‌'

12 బంతుల్లో 25 పరుగులు .

కింగ్స్ XI పంజాబ్ బ్యాటింగ్ 133/6 (18.0)

మయాంక్ అగర్వాల్  65 (49)

క్రిస్ జోర్డాన్ 5 (5)

Tags:    

Similar News