IPL 2020 Live Updates : సన్ రైజర్స్ హైదరాబాద్..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!

IPL 2020 Live Updates : సన్ రైజర్స్ హైదరాబాద్..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లైవ్ అప్ డేట్స్!

Update: 2020-09-21 13:45 GMT
ఐపీఎల్ ౨౦౨౦ మూడో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల మధ్య జరగబోతోంది. ఇప్పటికె పూర్తయిన మొదటి రెండు మ్యాచ్ లు పూర్తీ క్రికెట్ మజాను అభిమానులకు అందించాయి. ఈరోజు కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది.. మరోవైపు హైదరాబద్ టీం కూడా ఈరోజే బరిలోకి దిగుతోంది. ఈ నేపధ్యంలో అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ మీకోసం 
Live Updates
2020-09-21 18:21 GMT

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ @ యుజ్వేంద్ర చాహల్ 4 -18- 3



2020-09-21 18:13 GMT

   బెంగళూరు బౌలింగ్

                                   O   R     W  

డేల్ స్టెయిన్              3.4   33    1

ఉమేష్ యాదవ్            4   48    0 

నవదీప్ సైని                 4   25    2   

వాషింగ్టన్ సుందర్        1   7      0  

యుజ్వేంద్ర చాహల్      4  18     3  

శివం దుబే                    3  15    2  

2020-09-21 18:06 GMT

స‌న్‌రైజ‌ర్ స్కోర్ కార్డు

డేవిడ్ వార్నర్    6 (6)

జానీ బెయిర్‌స్టో  61 (43)

మనీష్ పాండే   34 (33)

ప్రియమ్ గార్గ్    12 (13)

విజయ్ శంకర్    0 (1)

అభిషేక్ శర్మ     7 (4)

రషీద్ ఖాన్         6 (5)

భువనేశ్వర్         0 (2)

సందీప్ శర్మ      9 (6)

మిచెల్ మార్ష్     0 (1) ​​

టి నటరాజన్ *   3 (4)

ఎక్స్‌ట్రా: 15 పరుగులు

2020-09-21 18:00 GMT

@ రాయల్ విక్ట‌రీ

10 ప‌రుగుల తేడాతో గెలుపు

2020-09-21 17:56 GMT

@ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ 146/9 (19.)

- సందీప్ 3 (3)

- న‌ట‌రాజ‌న్ 2 (3)

6 బంతుల్లో 18ప‌రుగులు

2020-09-21 17:51 GMT

మ‌రో వికెట్ కోల్పోయిన స‌న్‌రైజ‌ర్స్‌ 143/9 (18.2)

-- మిచెల్ మార్ష్ అవుట్

2020-09-21 17:48 GMT

   మ‌రో వికెట్ కోల్పోయిన స‌న్‌రైజ‌ర్స్‌

-- ర‌షీద్ ఖాన్ 6(5) అవుట్

@ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ 142/8 (18.0)

- సందీప్ 1 (1)

@ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్

- సైనీ 2/25 (4)

12బంతుల్లో 22ప‌రుగులు

2020-09-21 17:44 GMT

మ‌రో వికెట్ కోల్పోయిన స‌న్‌రైజ‌ర్స్‌

- భువ‌నేశ్వ‌ర్ అవుట్

Tags:    

Similar News