Hyderabad-Mehdipatnam updates: మెహిదీపట్నం వద్ద అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న జీ హెచ్ ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు
-మెహిదీపట్నం వద్ద అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న జీ హెచ్ ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు
-పోలీస్ ఫోర్స్, జె సి బి లతో కూల్చివేతలు చేపడుతున్న అధికారులు
-2019 నుండి ఇప్పటి వరకు 4 నోటీసులు ఇచ్చినా భవన నిర్మాణం ఆపలేదంటున్న అధికారులు
-461, 451/1, 452/2, ప్రకారం నోటీసులు
-జిహెచ్ ఎం సీ అధికారుల తో, పోలీసలతో వాగ్వాదానికి దిగిన భవన యజమాని
-పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేత
-పరిస్థితి ఉద్రిక్తం
Kamareddy district updates: జిల్లా కేంద్రంలోని 4 వ వార్డులో ఐ సి ఎం ఆర్ బృందం పర్యటన.
కామారెడ్డి :
-జిల్లా కేంద్రంలోని 4 వ వార్డులో ఐ సి ఎం అర్ బృందం పర్యటన.
-కోవిడ్ సామాజిక వ్యాప్తిపై రక్తనమునాలు సేకరిస్తున్న బృందం.
Hyderabad-Gandhi Hospital Updates: గాంధీ ఆస్పత్రి లో కరోనా వార్డు నుండి పరార్ అయిన నలుగురు జైల్ ఖైదీలు..
హైదరాబాద్..
-గాంధీ ఆస్పత్రి నుండి కరోనా వార్డు నుండి పరార్ అయిన నలుగురు జైల్ ఖైదీలు..
-పరార్ అయిన వారిలో ఇద్దరు చంచల్ గూడ రీమాండ్ ఖైదీలు..
-మరొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరార్ అయిన ఖైదీ,
-ఇంకొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరారు అయిన ఖైదీ మానసిక స్థితి భాగలేఖ ఎర్రగడ్డ చికిత్స తీసుకుంటున్న ఖైదీ...
-ఎర్రగడ్డ నుండి గాంధీ కి తీసుకొచ్చిన సిబ్బంది..
-పరార్ అయిన వారిలో అబ్దుల్ రబాజా, ఎండి జావీద్, శ్యామ్ సుందర్,నర్సింహా.
-జావీద్ తాండూరు కేసు లో నిందితుడు...
-రబాజా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు..
-చిలక గూడ పోలీసులకు ఫిర్యాదు..
-సీసీటీవీ కెమెరా ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు..
-గాంధీ హాస్పిటల్ లోనే ఇతర వార్డుల్లో నక్కి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.
-నిందితుల కోసం గాంధీ హాస్పిటల్లో కొనసాగుతున్న గాలింపు.....
Hyderabad weather updates: నగరంలో పలుచోట్ల ఒక మోస్తరు నుండి భారీ వార్షాలు కురిసే అవకాశం..
హైదరాబాద్...
-హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఒక మోస్తరు నుండి భారీ వార్షాలు కురిసే అవకాశం
-అధికారులు, బృందాలను అప్రమత్తం చేసిన కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్
Nagarjuna Sagar Dam Updates: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.
నల్గొండ :
-నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.
-8 గేట్లు 10 ఫీట్లు మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో :1,65,245 క్యూసెక్కులు.
-అవుట్ ఫ్లో : 1,65,245 క్యూసెక్కులు.
-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.
-ప్రస్తుత నీటి నిల్వ : 309.9534 టీఎంసీలు.
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.
-ప్రస్తుత నీటిమట్టం: 589.30 అడుగులు.
Nizamabad updates:నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
నిజామాబాద్..
-నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..
-విక్కీ,గోవింద్, సయ్యద్ సోహెల్, ధనుష్ నలుగురు యువకుల తో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు..
-విక్కీ అనే యువకుడు మహిళకు మాయ మాటలు చెప్పి కలెక్టరేట్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం..
-ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న సీపీ కార్యాలయం...
-ఆ తర్వాత విక్కీ స్నేహితులు ఒక్కొక్కరిగా యువతి పై అత్యాచారం కు పాల్పడ్డారు ...
సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్న పోలీసులు...
Karimnagar: జూనియర్ లైన్మెన్ అజయ్ విద్యుత్ షాక్తో మృతి
కరీంనగర్ జిల్లా :
- గంగాధర మార్కెట్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ లైన్మెన్ అజయ్ విద్యుత్ షాక్తో మృతి
Charlapalli: చర్లపల్లి జైలు ఖైదీలు పరార్...
చర్లపల్లి:
- చర్లపల్లి జైలు ఖైదీలు పరార్...
- చర్లపల్లి జైలు నుండి గాంధీ హాస్పిటల్ కు కరోనా టెస్ట్ లకు తీసుకొస్తున్న జైలు సిబ్బంది..
- మార్గమద్యం లో వాహనం నుండి దూకిన పరార్ అయిన ఖైదీలు...
- పారిపోయిన ఖైదీల వివరాలను పరీశీలిస్తున్న జైల్ సిబ్బంది.
Karimnagar Updates: కరీంనగర్ జిల్లా లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటన
కరీంనగర్ :
- కరీంనగర్ జిల్లా లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటన
- హుజురాబాద్ .,జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులని సందర్శించిన భట్టి
- వీణవంక మండలం లో వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన భట్టి విక్రమార్క
Hyderabad: వైద్యురాలి ని లంచం అడిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు
హైదరాబాద్
- ఇంట్లో హోమియోపతి వైద్యం చేస్తున్న వైద్యురాలినీ లంచం అడిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు
- ఎస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఘటన
- బొరబొండ లో ఇంట్లోనే హోమియోపతి వైద్యం చేస్తున్న పరిమలజ్యోతి అనే యువతి
- ఇలా వైద్యం చేయడానికి అనుమతి లేదంటూ క్లినిక్ ముసివేయిస్త మంటు యువతిని బెదిరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ghmc ఉద్యోగి
- యువతి నీ 2 లక్షలు డిమాండ్ చేసిన కానిస్టేబుళ్లు, జిహెచ్ఎంసి ఉద్యోగి.
- లక్ష రూపాయలు చెల్లించిన యువతి.
- తిరిగి 5 వేలు జరిమానా విధించిన రశీదు ను యువతి చేతిలో పెట్టిన జిహెచ్ఎంసి ఉద్యోగి
- జిహెచ్ఎంసి జోనల్ అధికారికి ఫిర్యాదు చేసిన యువతి.
- కానిస్టేబుళ్ల పై ఎస్ అర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు....