Hyderabad-Gandhi Hospital Updates: గాంధీ ఆస్పత్రి లో కరోనా వార్డు నుండి పరార్ అయిన నలుగురు జైల్ ఖైదీలు..

హైదరాబాద్..   

-గాంధీ ఆస్పత్రి నుండి కరోనా వార్డు నుండి పరార్ అయిన నలుగురు జైల్ ఖైదీలు..

-పరార్ అయిన వారిలో ఇద్దరు చంచల్ గూడ రీమాండ్ ఖైదీలు..

-మరొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరార్ అయిన ఖైదీ,

-ఇంకొకరు చర్లపల్లి జైల్లో శిక్ష ఖరారు అయిన ఖైదీ మానసిక స్థితి భాగలేఖ ఎర్రగడ్డ చికిత్స తీసుకుంటున్న ఖైదీ...

-ఎర్రగడ్డ నుండి గాంధీ కి తీసుకొచ్చిన సిబ్బంది..

-పరార్ అయిన వారిలో అబ్దుల్ రబాజా, ఎండి జావీద్, శ్యామ్ సుందర్,నర్సింహా.

-జావీద్ తాండూరు కేసు లో నిందితుడు...

-రబాజా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు..

-చిలక గూడ పోలీసులకు ఫిర్యాదు..

-సీసీటీవీ కెమెరా ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు..

-గాంధీ హాస్పిటల్ లోనే ఇతర వార్డుల్లో నక్కి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు.

-నిందితుల కోసం గాంధీ హాస్పిటల్లో కొనసాగుతున్న గాలింపు.....

Update: 2020-08-27 08:25 GMT

Linked news