Nizamabad updates:నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..

నిజామాబాద్..

-నగరంలోని ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..

-విక్కీ,గోవింద్, సయ్యద్ సోహెల్, ధనుష్ నలుగురు యువకుల తో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. 

-విక్కీ అనే యువకుడు మహిళకు మాయ మాటలు చెప్పి కలెక్టరేట్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అత్యాచారం..

-ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న సీపీ కార్యాలయం...

-ఆ తర్వాత విక్కీ స్నేహితులు ఒక్కొక్కరిగా యువతి పై అత్యాచారం కు పాల్పడ్డారు ...

సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్న పోలీసులు...

Update: 2020-08-27 06:39 GMT

Linked news