Hyderabad-Mehdipatnam updates: మెహిదీపట్నం వద్ద అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న జీ హెచ్ ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు
-మెహిదీపట్నం వద్ద అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్న జీ హెచ్ ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు
-పోలీస్ ఫోర్స్, జె సి బి లతో కూల్చివేతలు చేపడుతున్న అధికారులు
-2019 నుండి ఇప్పటి వరకు 4 నోటీసులు ఇచ్చినా భవన నిర్మాణం ఆపలేదంటున్న అధికారులు
-461, 451/1, 452/2, ప్రకారం నోటీసులు
-జిహెచ్ ఎం సీ అధికారుల తో, పోలీసలతో వాగ్వాదానికి దిగిన భవన యజమాని
-పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేత
-పరిస్థితి ఉద్రిక్తం
Update: 2020-08-27 08:36 GMT