Hyderabad: వైద్యురాలి ని లంచం అడిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు
హైదరాబాద్
- ఇంట్లో హోమియోపతి వైద్యం చేస్తున్న వైద్యురాలినీ లంచం అడిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు
- ఎస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఘటన
- బొరబొండ లో ఇంట్లోనే హోమియోపతి వైద్యం చేస్తున్న పరిమలజ్యోతి అనే యువతి
- ఇలా వైద్యం చేయడానికి అనుమతి లేదంటూ క్లినిక్ ముసివేయిస్త మంటు యువతిని బెదిరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ghmc ఉద్యోగి
- యువతి నీ 2 లక్షలు డిమాండ్ చేసిన కానిస్టేబుళ్లు, జిహెచ్ఎంసి ఉద్యోగి.
- లక్ష రూపాయలు చెల్లించిన యువతి.
- తిరిగి 5 వేలు జరిమానా విధించిన రశీదు ను యువతి చేతిలో పెట్టిన జిహెచ్ఎంసి ఉద్యోగి
- జిహెచ్ఎంసి జోనల్ అధికారికి ఫిర్యాదు చేసిన యువతి.
- కానిస్టేబుళ్ల పై ఎస్ అర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు....
Update: 2020-08-27 04:27 GMT