Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-24 01:28 GMT
Live Updates - Page 2
2020-10-24 05:51 GMT

ఆదిలాబాద్.. హెచ్ఎంటీ తో అదివాసీల సంఘాల నాయకులు

అర్ అర్అర్ ట్రైలర్ లో సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి..

వివాదస్పదంగా మారిన సన్నివేశాలను తోలగించాలి

కుమ్రంబీమ్ ను తక్కువగా చూపించారు

. .

ట్రైలర్ లో కుమ్రంబీమ్ ను కించపరిచారని మండిపడితున్నా అదివాసీలు..

కుమ్రంబీమ్ కు ఒకసామాజిక వర్గానికి సంబంధించిన టోపి పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అదివాసీలు..

సన్నివేశాన్ని మార్చాలని కోరుతున్నా అదివాసీలు..

ట్రైలర్ సన్నివేశాలను మార్చకుంటే కోర్టును ఆశ్రయిస్తామంటున్నా అదివాసీలు

2020-10-24 03:11 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

సరస్వతి బ్యారేజ్

10 గేట్లు ఎత్తిన అధికారులు

పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

ప్రస్తుత సామర్థ్యం 117.80 మీటర్లు

పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

ప్రస్తుత సామర్థ్యం 8.15 టీఎంసీ

ఇన్ ఫ్లో 27,000 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో 27,000 క్యూసెక్కులు

2020-10-24 03:11 GMT

నల్గొండ

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.

12క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు..

ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు..

ఇన్ ఫ్లో :3,4,761లక్షల క్యూసెక్కులు

అవుట్ ఫ్లో :2,19,277 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ : 310.8498 టీఎంసీలు.

పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 589.60అడుగులు

2020-10-24 03:10 GMT

సిద్దిపేట//రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు--హరీష్ రావు

//తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలి

//కాళేశ్వరం జలాలతో కళకళలాడే చెరువుల వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉంది

2020-10-24 03:09 GMT

నిజామాబాద్ :

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

12 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

ఇన్ ఫ్లో 50359 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో 50359 క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.

నీటి సామర్థ్యం 90 టీఎంసీల

జూన్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి చేరిన 345 టీఎంసీలు.

218 టీఎంసీలను వరద గేట్ల ద్వారా గోదావరి లోకి వదిలిపెట్టిన అధికారులు

2020-10-24 03:09 GMT

వరంగల్ అర్బన్ :

వరంగల్ శ్రీ భద్రకాళీ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా

ఈ రోజు భద్రకాళి అమ్మవారు మహిషమర్ధినీ దుర్గా అలంకారంలో, సాయంత్రం అశ్వ వాహన , విమనక వాహన సేవలలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు

Tags:    

Similar News