Live Updates: ఈరోజు (02 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-02 01:15 GMT
Live Updates - Page 2
2020-10-02 10:30 GMT

Telangana congress: 2023లో కాంగ్రెదే అధికారం

  మాణికం ఠాకూర్ ...తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్.

. ఇందిరమ్మ ఇక్కడి నుండి నామినేషన్ వేసిన చోటు... అందుకే ఇక్కడి నుండి నేను ఇంఛార్జిగా కార్యక్రమాలు మొదలుపెట్టాను

- 2023 లో తెలంగాణ లో అధికారంలోకి రావాలని నన్ను ఇక్కడికి పంపించారు

- విజన్ 2023 పేరుతో మనం ముందుకు వెళదాం

-వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 79 స్థానాలు కాంగ్రెస్ గెలవాలి

- తెలంగాణ లో అన్ని వర్గాలు మేలు జరగాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు

- కానీ సోనియా కల నెరవేరలేదు

- కేసీఆర్ చేతుల్లో ఉన్న తెలంగాణలో సోనియాగాంధీ లక్ష్యాలు నెరవేరడం లేదు

- తెలంగాణలో ప్రతీ పౌరుడికి సాధికారత కావాలని సోనియాగాంధీ కోరుకున్నారు

- కానీ కేసీఆర్.. ఆయన కొడుకు..అల్లుడు.. బిడ్డ చేతిలోనే అధికారం ఉండిపోయింది

- నష్టపోయిన అన్ని వర్గాలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరుతున్న

- ఏమీ లేని స్థితి నుండి... కేసీఆర్ అత్యంత దనికుడు అయ్యారు

- కాంగ్రెస్ సమేశంలో మంత్రుల ప్రస్తావన తెచ్చిన ఇంచార్జ్.

- 2023 లో కాంగ్రెస్ వస్తే జగ్గారెడ్డి ని మంత్రి ని చేస్తాం.


2020-10-02 10:24 GMT

Damodara Rajanarsimha|కేసీఆర్ చెప్పేవి అన్ని అబద్ధాలే: దామోదర్ రాజనర్సింహ

దామోదర్ రాజనర్సింహ...మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు 

- కమిషన్ రాజకీయాలు తెలంగాణ జరుగుతున్నాయి.

 - తెలంగాణ తెచ్చుకుంది కుటుంబ పాలన కోసం కాదు.

- తెలంగాణను యువకులు కాపాడుకోవాలి.

- అందరూ నడుం బిగించాలి.

2020-10-02 10:19 GMT

Tamilisai Soundararajan| నేను డాటర్ ఆఫ్ తమిళనాడు.. సిస్టర్ ఆఫ్ తెలంగాణ

తమిళ్ సై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్

- అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను ఖండించిన గవర్నర్ తమిళ సై

- రాజకీయ డ్రామా చేయడానికి రాజ్ భవన్ అడ్డా కాదు - గవర్నర్ తమిళ సై

- కరోనా కారణంగా ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు - తమిళ సై

- నాలుగు నెలలుగా రాజ్ భవన్ అదే విధానాన్ని అవలంభిస్తుంది

- పిర్యాదులు ఉంటే ఈ మెయిల్ ద్వారా ఎప్పుడైనా చేయవచ్చు

- రాజకీయాలు రాజ్ భవన్ కి ఆపాదించవద్దు

-తొందరలోనే తెలుగు నేర్చుకుంటాను

- కరోనా కేసుల రీకవరి లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉంది. క్రమంగా ఉదృతి తగ్గుతుంది

- తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కరోనా నివారణ చర్యలతోనే వైరస్ అదుపులోకి వస్తుంది

- దేశంలోనే తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా ఉండటం గర్వంగా ఉంది

2020-10-02 10:15 GMT

Thammineni Sitharam: గత ప్రభుత్వంలో ప్రజలు పన్నులు కట్టలేదా ?

- గిరిజన భూములు గిరిజనులకే చెందాలనే పోరాటం దశాబ్దాలుగా సాగుతోందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 

- గిరిజనులకు భూ హక్కు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు..

- తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ గిరిజనుల కలలను సాకారం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్..

- ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదనే అసంతృప్తి అన్ని వర్గాల్లో నెలకొంది..

- అందుకే నాటి ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించి జగన్ కు 151 స్థానాలతో పట్టం కట్టారు..

- రైతులకు ఉచిత విద్యుత్ పథకం కింద మేలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేస్తోంది..

- బోర్లకు మీటర్లు పెడితే రైతులకు అన్యాయం జరుగుతుందంటూ అబద్ధాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది..

- పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ప్రతిపక్ష నేత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి అడ్డుకున్నారు..

-ఇదెక్కడి సంస్కారం? ప్రభుత్వం ఏదైనా చేయకపోతే చేయమని ఒత్తిడి తేవాల్సిన ప్రతిపక్షం అడ్డంకులు సృష్టించడం ఏమిటో అర్థం కావడం లేదు..

2020-10-02 06:52 GMT

Visakha updates: మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్నారు..

విశాఖ..

-విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహాం వద్ద

-గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.

-ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్..

-గ్రామ స్వరాజ్యమే ద్యేయంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారు.

-ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆశయాలు ఆదర్శం.

-మహాత్మాగాంధీ గొప్ప నేత.

2020-10-02 06:48 GMT

Durgam Cheruvu updates: కేబుల్ బ్రిడ్జి మీద ప్రమాదకరంగా ఫోటోలు దిగుతున్న యువత, మహిళలు ..

దుర్గం చెరువు..

-ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి మీద సోమవారం టు శుక్రవారం ఆగడం నిషేదం..

-వీకెండ్స్ లో మరీ పెరుగుతున్న సందడి..

-రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం

-ప్రమాదకరంగా మారిన సందర్శకుల పర్యటన

2020-10-02 06:24 GMT

Warangal Urban updates: కేంద్రం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వెతిరేకిస్తూ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ...

వరంగల్ అర్బన్..

-హాజరైన ఏఐసీసీ సెక్రటరీ శ్రీనివాసన్, మాజీ మంత్రి కొండా సురేఖ, జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.

2020-10-02 05:26 GMT

Telangana updates: తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు ఆకస్మికంగా బదిలీ..

తెలంగాణ.. 

-కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా రిజిస్ట్రేషన్ల విధానంలో మార్పులు జరుగుతున్న తరుణంలో ఐజీని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

-చిరంజీవులు స్థానంలో... సీఎంఓలో కొత్తగా కార్యదర్శిగా చేరిన శేషాద్రికి అదనపు బాధ్యతలు అప్పగించిన సర్కార్.

2020-10-02 05:20 GMT

Kamareddy District updates: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ: కలెక్టర్ శరత్!

కామారెడ్డి జిల్లా: 

-జిల్లాలో బతుకమ్మ చీరలను ఈ నెల 13 నుంచి 15 వరకు పంపిణీ జిల్లా కలెక్టర్ శరత్

-జిల్లాకు 3,45,248 చీరలు అవసరం కాగా ఇప్పటివరకు 2,68,280 వచ్చాయి మిగిలినవి త్వరలోనే జిల్లాకు రాక

-స్వయం సహాయ సంగల మహిళలు రేషన్ డీలర్ పంచాయితీ కార్యదర్శి లతో గ్రామ స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామములో ఏర్పాటు చేసే గోదాముల్లో     ఉంచి పంపిణీ చేయాలి.

2020-10-02 05:17 GMT

Jayashankar Bhupalpally district: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-12 గేట్లు ఎత్తిన అధికారులు

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 117.600 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 7.77 టీఎంసీ

-ఇన్ ఫ్లో 90,000 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 30,000 క్యూసెక్కులు

Tags:    

Similar News