World Blood Donor Day 2025: సిగరెట్లు తాగే అలవాటున్నవారు రక్తదానం చేయొచ్చా?

Can Smokers Donate Blood: స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే స్లోగాన్ అందరికీ తెలుసు. కానీ కొంతమంది స్మోకింగ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు.

Update: 2025-06-13 10:17 GMT

World blood donor day 2025: సిగరెట్లు తాగే అలవాటున్నవారు రక్తదానం చేయొచ్చా?

Can Smokers Donate Blood: స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే స్లోగాన్ అందరికీ తెలుసు. కానీ కొంతమంది స్మోకింగ్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. రింగులు తిరిగే పొగను వదులుతూ ప్యాకెట్లు ప్యాకెట్లు తాగేస్తూ ఉంటారు. ఇలా సిగరెట్టు ఎక్కువగా తాగేవారు తమకు ఇష్టమైన వారికి ఎప్పుడైన బ్లడ్ అవసరం పడితే.. ఇచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే వారి బ్లడ్ సరైన నాణ్యత ఉండని బ్లడ్. హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండని బ్లడ్. అందుకే వీరు బ్లడ్ డొనేట్ చేయలేరు.

బ్లడ్ డొనేషన్ అనేది ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడటమే కాకుండా మీ ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తుంది. అంతేకాదు శరీరంలో ఉండే పాత రక్తం పోయి కొత్త రక్తం ఏర్పడుతుంది. దీనివల్ల అంటువ్యాధుల నుండి కాపాడుతారు. కానీ సిగరెట్ తాగేవాళ్లు మాత్రం రక్తదానం చేయలేరు. సిగరెట్ తాగేవాళ్ల రక్తం చాలా పలచగా ఉంటుందని, రక్తంలోని రక్త నాళాలను చంపేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మందు తాగేవాళ్లు కొన్ని పరిస్థితుల్లో మాత్రమే రక్త దానం చేయొచ్చు. అయితే సిగరెట్ తాగేవాళ్లు ఎవరూ రక్తదానం చేయకూడదు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా తాగేవాళ్లు ఇకనుంచైనా ఆలోచిస్తే మంచిది.

Tags:    

Similar News