White Hair: ఈ పండు గుజ్జును గుడ్డులో కలిపి రాస్తే.. 2 నిమిషాల్లో తెల్ల జుట్టు పూర్తిగా నల్లబడిపోతుంది

White Hair Turn Black Banana: తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు ఎక్కువ శాతం డైలీ వేసుకుంటారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.

Update: 2025-04-20 06:00 GMT

White Hair: ఈ పండు గుజ్జును గుడ్డులో కలిపి రాస్తే.. 2 నిమిషాల్లో తెల్ల జుట్టు పూర్తిగా నల్లబడిపోతుంది

White Hair Turn Black Banana: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు తరచూ డై వేసుకొని బయటకు వెళ్తారు. ఈ నేపథ్యంలో వారికి ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. తద్వారా మరింత తెల్ల జుట్టు కూడా పెరిగిపోయి అవకాశం ఉంది. చుండ్రు ఎక్కువ వస్తుంది. అంతే కాదు హెయిర్ ఫాల్ కూడా ఎదురవుతుంది. అయితే తెల్ల జుట్టును సహజంగా కొన్ని చిట్కాలతో నల్లగా మార్చుకోవచ్చు. జుట్టు కూడా మృదువుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

తెల్ల జుట్టు ఉన్నవారు తలకు గుడ్డు మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తద్వారా చుండ్రు తగ్గిపోతుంది. కుదుళ్ల నుంచి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. సహజంగా మీ జుట్టు మెరుస్తూ పొడుగ్గా పెరుగుతుంది. అంతేకాదు ఈ మాస్క్ వేయడం వల్ల ఎందులోని ఫోలేట్, విటమిన్ ఏ, విటమిన్ డీ, విటమిన్ ఇ, బయోటిన్, ప్రోటీన్లు జుట్టుకు అందుతాయి. తద్వారా జుట్టు ఆరోగ్యంగా పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది. తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు గుడ్డులో అరటిపండు గుజ్జు కూడా వేసి తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఇందులో కావాలంటే నిమ్మరసం కూడా కలుపుకొని తలుపు పట్టించాలి. ఆ తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఆరోగ్యంగా పెరుగుతుంది. నల్లగా మారిపోతుంది పట్టుకుచ్చులా మెరుస్తుంది.

తెల్ల జుట్టు ఉన్నవారు తలకు కాఫీ కూడా పట్టించవచ్చు. అరటిపండు గుజ్జులో కాఫీ పొడి వేసి జుట్టంతా కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు ఆలస్యం అవుతుంది. ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి.

Tags:    

Similar News