Live Updates: వీడ్కోలు వినాయకా!

పది రోజులపాటు.. పందిళ్ళు.. సందళ్ళు.. ఆధ్యాత్మిక పరవళ్ళు.. అందరివాడు గణపయ్యకు పూజలు.. ప్రసాదాలు.. ఆరగింపులు.. నివేదనలు.. భక్తి పారవశ్యం.. భక్తజన సందోహం.. కోలాహలం.. లడ్డూ ప్రసాదం.. వేలం వినోదం.. అన్నీ చివరికి వచ్చేశాయి.. ఊరూ వాడ కలిసి చేసుకున్న వినాయక వేడుకలు ముగింపు కొచ్చేశాయి.. ఇక నేను వెళ్ళొస్తా.. జాగ్రత్త అంటూ విఘ్నేశ్వరుడు అందరికీ వీడ్కోలు చెప్పేస్తున్నాడు. ప్రకృతి తత్వాన్ని మనకు బోధించి.. ప్రకృతి లో కలిసిపోతున్న ఆ గణపతి కి ఇక ఘనంగా వీడ్కోలు చెబుతోంది జనాళి.. ఆ సందడి.. విశేషాలు మీకోసం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అందిస్తున్నాం..

Update: 2019-09-12 02:14 GMT
Full View
Tags:    

Similar News