జో బైడెన్‌ నివాసం దగ్గర విమానం కలకలం

*బైడెన్‌ నివాసంపై గుర్తుతెలియని విమానం చక్కర్లు

Update: 2022-06-05 05:45 GMT

జో బైడెన్‌ నివాసం దగ్గర విమానం కలకలం

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసం దగ్గర విమానం కలకలం రేగింది. బైడెన్‌ నివాసంపై గుర్తుతెలియని వాహనం చక్కర్లు కొట్టినట్లు తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు జో బైడెన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Tags:    

Similar News