Omicron Live Updates: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు...

Omicron Live Updates: ఒమిక్రాన్‌ కేసుల్లో మొదటి స్థానంలో యూకే...

Update: 2021-12-13 13:40 GMT

Omicron Live Updates: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు...

Omicron Live Updates: యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. ఒమిక్రాన్‌తో ఓ వ్యక్తి మృతిచెందినట్టు బ్రిటన్‌ ప్రధాని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. యూకేలో ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒమిక్రాన్‌ కేసుల్లో యూకే మొదటి స్థానంలో ఉంది. దీంతో.. యూకేలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం.

Tags:    

Similar News