ఈనెల 5న భారత్ పర్యటనకు రానున్న షేక్ హసీనా
Sheikh Hasina: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు
ఈనెల 5న భారత్ పర్యటనకు రానున్న షేక్ హసీనా
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని ఈనెల 5న భారత్ రానున్నారు. నాలుగురోజుల పాటు ఇండియాలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్, ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ తోనూ సమామావేశం కానున్నారు. తన పర్యటనలో భాగంగా అజ్మీర్ షరీప్ ను సందర్శించనున్నారు. 2019 అక్బోటర్ లోనూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ ను సందర్శించారు.