Russia - Ukraine: రష్యా కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌తో చర్చలకు...

Russia - Ukraine: బెలారస్‌ దేశంలో చర్చలకు సిద్ధమన్న రష్యా...

Update: 2022-02-27 08:02 GMT

Russia - Ukraine: రష్యా కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌తో చర్చలకు...

Russia - Ukraine: రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. బెలారస్‌ దేశంలో ఉక్రెయిన్‌ దేశంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. దీనిపై ఉక్రెయిన్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News