శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ్‌సింఘే

Sri Lanka: అధ్యక్షుడిగా విక్రమ్‌సింఘేను ఎన్నుకున్న ఎంపీలు

Update: 2022-07-20 07:39 GMT

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ్‌సింఘే 

Sri Lanka: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ్‌సింఘే ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా విక్రమ్‌సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. దీంతో శ్రీలంక 8వ అధ్యక్షుడిగా విక్రమ్‌సింఘే బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఎలాంటి ఘటనలు తలెత్తకుండా కొలంబో వ్యాప్తంగా భద్రత పెంచింది ఆర్మీ.

Tags:    

Similar News