MLC Kavitha: లండన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కీలకోన్యాసం చేయనున్న ఎమ్మెల్సీ కవిత

Update: 2023-10-30 10:56 GMT

MLC Kavitha: లండన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లండన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై ఆక్స్‌ఫర్డ్‌లో కీలకోన్యాసం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ఎమ్మెల్సీ కవిత ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News