కాబూల్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Kabul: ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఘటన

Update: 2023-01-01 09:36 GMT

కాబూల్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Kabul: ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. కాబూల్‌లోని మిలటరీ ఎయిర్‌పోర్టులో పేలుడులో 10 మంది మరణించగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ ప్రాంతాన్ని భద్రతా దళాలు సీజ్‌ చేసి... ఆ ప్రాంతానికి చేరుకునే రోడ్లను మూసివేశారు.

Tags:    

Similar News