Brazil: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

Brazil: మోటార్‌ బోట్లపై బండరాళ్లు పడటంతో ఐదుగురు మృతి

Update: 2022-01-09 05:15 GMT

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

Brazil: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మినాస్‌ గెరైస్‌లోని ఫర్నాస్‌ లేక్‌ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మోటార్‌ బోట్లపై బండరాళ్లు పడటంతో ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వీకెండ్‌ కావడంతో భారీగా తరలివచ్చిన పర్యాటకులు బోట్లల్లో తిరుగుతూ జలపాతం అందాలను వీక్షిస్తుండగా  ఘటన చోటుచేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది.

Tags:    

Similar News