Russia - Ukraine War: రష్యాకు అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు.. యుద్ధం ఆపకపోతే...
Russia - Ukraine War: రష్యా తప్పనిసరిగా పాటించాల్సిందే - జెలెన్ స్కీ
Russia - Ukraine War: రష్యాకు అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు.. యుద్ధం ఆపకపోతే...
Russia - Ukraine War: రష్యాకు అంతర్జాతీయ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై దాడిని ఆపాలంటూ ఐసీజే హెచ్చరించింది. వెంటనే మిలటరీ ఆపరేషన్స్ ఆపాలని పుతిన్ సర్కార్ కు సూచించింది. అంతేకాదు రష్యా తమ బలగాలను వెనక్కి తీసుకోవాలంది అంతర్జాతీయ కోర్టు. చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పనిసరిగా పాటించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, పుతిన్ ను కోరారు.