Israel-Palestine War: ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్ధాలతో హోరెత్తుతున్న ఇజ్రాయెల్

Israel-Palestine War: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడులు

Update: 2023-10-08 05:12 GMT

Israel-Palestine War: ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్ధాలతో హోరెత్తుతున్న ఇజ్రాయెల్

Israel-Palestine War: ఇక ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం కారణంగా పలువురు భారతీయులు చిక్కుకున్నారు. అక్కడి భారతీయులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో అక్కడి విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. సమీపంలోని షెల్టర్లకు పలువురు విద్యార్థులను తరలిస్తోంది. యుద్ధం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News