Earthquake: కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Earthquake: కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది.
Earthquake: కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Earthquake: కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భారీ భూకంపం.. హోండురస్‌కు ఉత్తర దిశలో చోటు చేసుకుంది. ఈ భూకంపం తీవ్ర రిక్టర్ స్కేల్‌పై.. 7.6 తీవ్రతగా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. కొలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై దీని ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.