Air India: అంతర్జాతీయ ఎయిర్ ఇండియా విమానాల్లో మద్యం సరఫరాపై సమీక్ష
Air India: మద్యం సేవంచడాన్ని తిరస్కరించాలని సూచించిన ఎయిర్ ఇండియా
Air India: అంతర్జాతీయ ఎయిర్ ఇండియా విమానాల్లో మద్యం సరఫరాపై సమీక్ష
Air India: అంతర్జాతీయ విమానాల్లో మద్యం సరాఫరాపై ఎయిర్ ఇండియా సమీక్ష నిర్వహించింది. ఇటీవల ప్రయాణీకుల వికృత ప్రవర్తనల కారణంగా విమానాల్లో ఆల్కహాల్ సర్వీస్ చేసే విధానాన్ని ఎయిర్ ఇండియా సవరించింది. అవరసరమైతే క్యాబిన్ సిబ్బంది వ్యూహాత్మకంగా మద్యం సేవించడాన్ని తిరస్కరించాలని ఎయిర్ ఇండియా సూచించింది.