అమెరికాలో గన్ మిస్ ఫైర్.. తుపాకీ పేలి మధిర విద్యార్థి మృతి

* అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న విద్యార్ధి అఖిల్

Update: 2023-02-07 08:56 GMT

అమెరికాలో గన్ మిస్ ఫైర్.. తుపాకీ పేలి మధిర విద్యార్థి మృతి

America: అమెరికాలోని అలభామ సిటీలో ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలో తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన అఖిల్ శ్రావిక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా సర్జరీ చేస్తుండగా అఖిల్ మృతి చెందాడు. మధిర నివాసి మహంకాళి అఖిల్ అమెరికాలో ఓ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదివేందుకు ఏడాది క్రితం అమెరికా వెళ్లాడు. ఇతని తల్లిదండ్రులు వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. అఖిల్ మృతి వార్త వినగానే తల్లిదండ్రులు బంధువులు రోదనలు మిన్నంటాయి.

Tags:    

Similar News