రాహుల్‌కి చంద్రబాబు ఏమైనా పోటీ వస్తారా?

Update: 2018-11-05 12:02 GMT

కాంగ్రెస్‌తో తెలుగుదేశం చేతులు కలిపితే మిగతా పార్టీలు ఎందుకు భుజాలు తడుము కుంటున్నారని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిస్తే ప్రధాని పదవి విషయంలో రాహుల్‌కి చంద్రబాబు ఏమైనా పోటీ వస్తారా అంటూ ప్రశ్నించారు. 

Similar News