కటకటాల వెనుక బజర్దస్త్ యాక్టర్

Update: 2018-07-17 07:49 GMT

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జబర్దస్త్‌ నటుడు, స్మగ్లర్ హరి తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీస్ స్టేషన్‌‌లో లొంగిపోయాడు. హరిపై పలు కేసులు నమోదు కావడంతో న్యాయవాదులతో కలిసి వచ్చి స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎర్రచందనం అక్రమ రవాణాతో వచ్చిన సొమ్మును సినిమాల నిర్మాణం కోసం వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. హరిపై పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

Similar News