Stock Market Highlights: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి.
Stock Market Highlights: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ ఒక వెయ్యి 41 పాయింట్లు లాభపడి 56 వేల 858వద్ద ముగిసింది. నిప్టీ 288 పాయింట్ల లాభంతో 16 వేల 930 వద్ద క్లోజయ్యింది. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాలను గడించాయి.