Stock Market: స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్..!
Stock Market: స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్..!
Stock Market: స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్..!
Stock Market: వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు ప్రకటించడంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ప్రస్తుతం టాప్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ట్రేడువుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 290 పాయింట్లకు పైగా లాభాల్లో దూసుకుపోతుంది.