Paytm: పేటీఎంకు మరో షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపివేత

Paytm: టాప్‌అప్స్, డిపాజిట్లు స్వీకరించొద్దని ఆదేశం

Update: 2024-02-16 08:29 GMT

Paytm: పేటీఎంకు మరో షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపివేత

Paytm: పేటీఎంకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పేటీఎం బ్యాంక్‌‍‌ను రద్దు చేస్తూ ఇప్పటికే ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఫాస్టాగ్ జాబితా నుంచి పేటీఎం తొలగిస్తున్నట్లు...IHMCL తెలిపింది. టాప్‌అప్స్, డిపాజిట్లు స్వీకరించొద్దని ఆదేశించింది.

Tags:    

Similar News