Vijayasai Reddy: బీసీల సమస్యలపై సమావేశం నిర్వహించాం
Vijayasai Reddy: సీఎం జగన్ బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు
Vijayasai Reddy: బీసీల సమస్యలపై సమావేశం నిర్వహించాం
Vijayasai Reddy: బీసీ సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బీసీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. కార్పొరేషన్ పదవుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.