Badvel By Election Results: బద్వేల్‌లో వైసీపీ భారీ విజయం

Badvel By Election Results: బద్వేల్‌లో వైసీపీ భారీ విజయం సాధించింది.

Update: 2021-11-02 06:26 GMT

Badvel By Election Results: బద్వేల్‌లో వైసీపీ భారీ విజయం

Badvel By Election Results: బద్వేల్‌లో వైసీపీ భారీ విజయం సాధించింది. తొలి రౌండ్‌ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 10 రౌండ్లు ముగిసేసరికి వైసీపీ 85,505 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారికంగా మరో రౌండ్‌ ఫలితం వెలువడాల్సి వుంది.

వైసీపీ ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. పోలైన ఓట్లలో దాదాపు సగం కంటే ఎక్కువగా ఇప్పటికే వైసీపీకి రావడంతో ఉప పోరులో వైసీపీ గెలిచినట్లైంది. కాగా, అధికారికంగా వైసీపీ విజయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News