YS Avinash Reddy: వివేకా హత్య కేసులో నన్ను ఇరికించే కుట్ర జరుగుతోంది
YS Avinash Reddy: హత్యతో నాకు, నా తండ్రికి, శంకర్‌రెడ్డి ఎలాంటి సంబంధం లేదు
YS Avinash Reddy: వివేకా హత్య కేసులో నన్ను ఇరికించే కుట్ర జరుగుతోంది
YS Avinash Reddy: వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందన్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. హత్యతో తనకు, తన తండ్రికి, శంకర్‌రెడ్డి ఎలాంటి సంబంధం లేదన్నారు. సునీత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తేడాలున్నాయని.. సునీత మొదట ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తమ ప్రస్తావనే లేదన్నారు ఎంపీ అవినాష్. సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి ఫోన్ చేస్తేనే అక్కడికి వెళ్లానని.. ఫోన్ రావడం 15నిమిషాలు ఆలస్యం అయివుంటే.. ఇప్పుడు తనపై నిందలు ఉండేవి కావన్నారు. వివేకాను చంపి డ్రైవర్ ప్రసాద్‌ను ఇరికించాలని చూశారన్నారు.