YSRCP Third List: ఇవాళ వైసీపీ థర్డ్ లిస్ట్.. 38 స్థానాల్లో మార్పులు చేసిన వైసీపీ
YSRCP Third List: తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి అమర్నాథ్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్
YSRCP Third List: ఇవాళ వైసీపీ థర్డ్ లిస్ట్.. 38 స్థానాల్లో మార్పులు చేసిన వైసీపీ
YSRCP Third List: పార్టీలో అభ్యర్తుల మార్పులపై తీవ్ర కసరత్తు చేస్తోన్న వైసీపీ.. ఇవాళ థర్డ్ లిస్ట్ విడుదల చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రమే లిస్ట్ విడుదల చేసేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు రెండు దశల్లో 38 స్థానాల్లో మార్పులు చేసిన వైసీపీ.. ఇవాళ 29 మందితో మూడో జాబితా విడుదల చేస్తుందని సమాచారం. దీంతో మూడో జాబితాపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు.