Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు

Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు.. మండలిలో పార్టీ పాలసీలు మాత్రమే మాట్లాడుతున్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు.

Update: 2026-02-18 09:45 GMT

Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు

Botsa Satyanarayana: తమకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవు.. మండలిలో పార్టీ పాలసీలు మాత్రమే మాట్లాడుతున్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ కండువా కప్పుకున్న వారితో మండలిలో వాయిదా తీర్మానం ఇప్పించింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు చంద్రబాబు సమక్షంలో ఎప్పుడో టీడీపీ కండువా కప్పుకున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వాయిదా తీర్మానం ఇప్పించారని ఆగ్రహించారు. డైరీ వ్యవహారాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.

Full View


Tags:    

Similar News