Dokka Manikya Vara Prasad: సీఎం ఆదేశిస్తే ఎంపీ లేదా ఎమ్మెల్యే పోటీకి సిద్ధం..

Dokka Manikya Vara Prasad: సీఎం జగన్ ఆదేశిస్తే ఎంపీ లేదా ఎమ్మెల్యేకు పోటిచేస్తానని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2022-12-12 10:45 GMT

Dokka Manikya Vara Prasad: సీఎం ఆదేశిస్తే ఎంపీ లేదా ఎమ్మెల్యే పోటీకి సిద్ధం..

Dokka Manikya Vara Prasad: సీఎం జగన్ ఆదేశిస్తే ఎంపీ లేదా ఎమ్మెల్యేకు పోటిచేస్తానని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పర్యటించిన డొక్కా..గుంటూరు, విజయవాడలో ఎక్కడైన పోటీకి సిద్దమన్నారు. అమరావతి రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం సుముఖంగా ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. రాజధాని రైతుల ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తే వాటిని సీఎం జగన్‌ వద్ద చర్చించి ఆమోదించేందుకు తనవంతు కృషి చేస్తానని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు.

Tags:    

Similar News