Visakhapatnam: జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

Update: 2020-04-19 08:31 GMT

విశాఖపట్నం: అక్కయ్యపాలెం 43వ వార్డులో జనసేన, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉత్తర నియోజకవర్గం లో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కొల్పోయిన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఏ సమస్య వచ్చినా ముందుగా ఉండేది జనసేన మాత్రమే అని వార్డు ప్రజలు జనసేన కార్యకర్తలు ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శివ గుమ్ములూరి, గిరి, మురళి, నాగరాజు, శ్రీనివాస్, అనిల్, జగదీష్, హరి తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News