Alur: ఆలూరులో సెగలు రేపుతున్న 'గ్యాస్' కష్టాలు!
Alur: ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా. చిరు వ్యాపారులపై గ్యాస్ దాడులు ఆపాలని, కమర్షియల్ సిలిండర్లు అందుబాటులోకి తేవాలని డిమాండ్.
Alur: ఆలూరులో సెగలు రేపుతున్న 'గ్యాస్' కష్టాలు!
Alur: ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ నేతలు ఆందోళన. చిరు వ్యాపారం చేసే వారికి గ్యాస్ కొరత లేకుండా చూడాలి ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిరు వ్యాపారులపై గ్యాస్ కష్టం డిపార్ట్మెంట్ దారులు చేయడం కమర్షియల్ లేక తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు
కమర్శియల్ గ్యాస్ సిలిండర్లను చిరు వ్యాపారు లకు పంపిణి చేయాలని డిమాండ్ ఏజెన్సీల దగ్గర నుండి డొమెస్టిక్ సిలిండర్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి కమర్షియల్ కూడా అందుబాటులో చేస్తే చిరు వ్యాపారాలు వ్యాపారం చేసుకోగలుగుతామని సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా లో పాల్గొన్నారు
చిన్న సిలిండర్ తో జీవనోపాధి సాగించే వ్యాపారుల దుకాణల పై విజిలెన్స్ అధికారుల దాడులు అపాలి కమర్షియల్ సిలిండర్ అందుబాటులో లేక డొమెస్టిక్తో బిజినెస్ రన్ చేస్తున్నామని ఇలాంటి సమయంలో చిరు వ్యాపారులపై దాడులు చేసి కేసులు పెడితే వ్యాపారుల పరిస్థితి ఏంటి అని ఆందోళన చెపుతున్నారు
చిన్న డొమెస్టిక్ సిలిండర్లను ఎక్కువ రేటు కు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలి చిరు వ్యాపారస్తులు కమర్షియల్ లేక డొమెస్టిక్ సిలిండర్లపై అధిక రేట్లు వసూలు వసూలు చేస్తున్నారు అని వాపోతున్నారు
దీనిపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించుకోవడం జరిగినది