జగ్గంపేట: గోకవరం రూట్ లో కరోనా ప్రభావం వల్ల ఆకలితో అలమటిస్తున్న మధ్యప్రదేశ్ వాసులను మన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు వారికి నిత్యవసర వస్తువులు తినడానికి కూరగాయలు, సబ్బులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ లీడర్ బండారు రాజా, అప్పారావు కాపు, దంట శివ ఎస్ సి పేట నాయకులు జల్లి ప్రవీణ్ కుమార్, నీలపల్లి అప్పారావు, వీధి శ్రీ,ను వాలంటీర్ కందికట్ల రాజు, నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.