YS Sharmila: శ్రీకాకుళంలో షర్మిలను కలిసిన యూటీఎఫ్‌ నాయకులు

YS Sharmila: యూటీఎఫ్‌ సభకు తప్పకుండా వస్తానని షర్మిల హామీ

Update: 2024-01-23 05:24 GMT

YS Sharmila: శ్రీకాకుళంలో షర్మిలను కలిసిన యూటీఎఫ్‌ నాయకులు 

YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కలిశారు యూటీఎఫ్ నాయకులు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఆమెతో యూటీఎఫ్ నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు వినతిపత్రం అందించారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆమెకు తెలిపారు. ఈ నెల 28న రాజమండ్రిలో నిర్వహించే యూటీఎఫ్ బహిరంగ సభకు రావాలని షర్మిలను ఆహ్వానించారు. సభకు తప్పకుండా హాజరవుతానని షర్మిల వారికి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News