Bharati Pawar: ఆయుష్మాన్‌ కార్డు కింద క్యాన్సర్‌కు ఉచిత వైద్యం

Bharati Pawar: ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌గా మార్పు

Update: 2024-01-07 10:28 GMT

Bharati Pawar: ఆయుష్మాన్‌ కార్డు కింద క్యాన్సర్‌కు ఉచిత వైద్యం

Bharati Pawar: వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామగ్రామాన జరుగుతోందని విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి.. అవసరమైన మందులు ఇస్తున్నామన్నారు. ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేందుకు అవసరమైన ఆయుష్మాన్‌ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తున్నామని,, ఆయుష్మాన్‌ కార్డు కింద క్యాన్సర్‌కు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మహిళల సంరక్షణ, రైతుల కోసం అనేక పధకాలు అమల్లో ఉన్నాయని..ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా మార్చామనీ..ప్రజలందరూ కేంద్ర పధకాల పై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి భారతి కోరారు.

Tags:    

Similar News