Earthquake: ఏపీలో భూకంపం టెన్షన్.. ఆ జిల్లాల్లో కంపించిన భూమి
Earthquake: ఆంధ్రప్రదేశ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది.
Earthquake: ఏపీలో భూకంపం టెన్షన్.. ఆ జిల్లాల్లో కంపించిన భూమి
Earthquake: ఆంధ్రప్రదేశ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టుగా తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.