TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 51 అంశాల అజెండా..

TTD: ఉ.10 గంటలకు అన్నమయ్య భవనంలో భేటీ

Update: 2023-12-26 03:34 GMT

TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 51 అంశాల అజెండా..

TTD Meeting: ఇవాళ టీటీడీ పాలకమండలి భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే 51 అంశాలతో అజెండా రూపొందించారు అధికారులు. క్షురకుల జీతాలు, ఎస్వీ మ్యూజిక్ కాలేజీలో సీట్ల పెంపు అంశాలపై చర్చించనున్నారు. అలాగే.. పలు రకాల కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులపై కూడా చర్చించి ఆమోదం తెలపనుంది టీటీడీ బోర్డు.

Tags:    

Similar News