Eluru: పండగ పూట విషాదం.. ఇంటి ముందు ముగ్గులు.. అక్కాచెల్లెళ్లపై నుంచి దూసుకెళ్లిన లారీ
Eluru: అక్క పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
Eluru: పండగ పూట విషాదం.. ఇంటి ముందు ముగ్గులు.. అక్కాచెల్లెళ్లపై నుంచి దూసుకెళ్లిన లారీ
Eluru: ఏలూరు జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపై నుంచి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో చెల్లి అక్కడికక్కడే మృతి చెందింది. అక్క పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మండవల్లి మండలం కానుకొల్లులో ఈ ఘటన జరిగింది. రాంగ్‌రూట్‌లో అతివేగంగా వచ్చి లారీ ఢీకొట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.