Revanth Reddy: రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కుత్బుల్లాపూర్ యువకులు
Revanth Reddy: చేరికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్
Revanth Reddy: రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కుత్బుల్లాపూర్ యువకులు
Revanth Reddy: దాదాపు పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పవర్‌లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగినట్టుగా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ నాయకత్వం చేరికలపై ఫోకస్ పెట్టింది. తాజాగా టీపీసీసీ రేవంత్‌రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్‌కు చెందిన బీఆర్ఎస్, బీజేపీకి చెందిన యువకులు కాంగ్రెస్‌లో చేరారు.