Visakhapatnam: విశాఖ రుషికొండలో నిర్మాణాలను పరిశీలించిన సీఎం భద్రతా సిబ్బంది
Visakhapatnam: రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్
Visakhapatnam: విశాఖ రుషికొండలో నిర్మాణాలను పరిశీలించిన సీఎం భద్రతా సిబ్బంది
Visakhapatnam: విశాఖ రుషికొండలో నిర్మాణాలను సీఎం భద్రతా సిబ్బంది పరిశీలించారు. ఇంటీరియర్ కాంట్రాక్టర్స్‌తో సీఎంవో సిబ్బంది కలిసి వచ్చారు. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది. నిర్మాణాల దగ్గర తాజాగా ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసుల ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లపై సీఎం భద్రతా సిబ్బంది సమీక్షించారు.