Srikakulam: గుప్పెడుపేట సముద్రతీరంలో పడవ బోల్తా.. ఒక్కరు మృతి
Srikakulam: సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న ముగ్గురు మత్స్యకారులు
Srikakulam: గుప్పెడుపేట సముద్రతీరంలో పడవ బోల్తా.. ఒక్కరు మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లా గుప్పెడుపేట సముద్రతీరంలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో ఓ మత్స్యాకారుడు సముద్రంలో మునిగిపోయి మృతి చెందాడు. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వేటకు వెళుతుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది. మృతి చెందిన వ్యక్తిని సిరిగిడి కామయ్యగా పోలీసులు గుర్తించారు. కామయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.