Chittoor: కాల్పుల కలకలం.. యువకుడిని నాటు తుపాకీతో కాల్చిచంపిన దుండగులు

Chittoor: పరారీలో మరో నిందితుడు, గాలిస్తున్న పోలీసులు

Update: 2024-01-13 11:20 GMT

Chittoor: కాల్పుల కలకలం.. యువకుడిని నాటు తుపాకీతో కాల్చిచంపిన దుండగులు

Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కాల్పులు కలకలం సృష్టించాయి. యువకుడిని నాటు తుపాకీతో దుండగులు కాల్చిచంపారు. మృతుడు ఎగువ కంతల చెరువుకు చెందిన ఉమావతి గౌడ్‌గా గుర్తించారు. పాతకక్షలతోనే ఉమాపతిని హత్యచేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. నాగరాజు, పాండ్యా అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News