Bapatla: దారుణం.. పదోతరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
Bapatla: గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
Bapatla: దారుణం.. పదోతరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
Bapatla: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పదోతరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దుండగుల దాడిలో తీవ్రగాయాలైన విద్యార్థిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.. అయితే అప్పటికే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చనిపోయిన విద్యార్థి ఉప్పలవారి పాలెం గ్రామానికి చెందిన అమర్నాథ్‌గా పోలీసులు గుర్తించారు.