Anaparthi: సవాళ్ల పర్వం.. నల్లమిల్లి నివాసం వద్ద ఉద్రిక్తత

Anaparthi: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం

Update: 2024-03-01 05:56 GMT

Anaparthi: సవాళ్ల పర్వం.. నల్లమిల్లి నివాసం వద్ద ఉద్రిక్తత

Anaparthi: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్‌ అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారి తీసింది. బహిరంగ చర్చకు బయల్దేరిన నల్లమిల్లిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముందుకు వెళుతున్నారు.

Tags:    

Similar News